బుల్లితెరపై కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్ మీద చూడటానికే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనిపించే రేంజ్‌లో బాండింగ్ మెయింటెన్ చేసే జోడీల్లో రవికృష్ణ – నవ్యస్వామి