తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్. కథా బలమున్న సినిమాలను ఎంచుకుంటూ, నటుడిగా తనను తాను నిరూపించుకుంటున్న సందీప్, ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన దశలో ఉన్నాడు.