టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక పేరు మార్మోగిపోతోంది.. అదే ‘స్టార్ బాయ్’ సిద్ధూ జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ, కేవలం కామెడీకే పరిమితం కాకుండా తన రూట్ మార్చబోతున్నాడు