తెలుగు చిత్రసీమలో తనదైన శైలిలో ‘స్టార్ బాయ్’గా దూసుకుపోతున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ,