టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఏమో గాని సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. వీరి పెళ్లిపై నేషనల్ మీడియా కూడా ఓ కన్నేసి ఉంచింది.