టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ, డ్యాన్స్, యాక్టింగ్ లెవల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు కేవలం నటుడిగానే మనల్ని అలరించిన రామ్..