బాలయ్యతో బోయపాటి మల్టీ స్టారర్ ప్లాన్ చేసాడా…?

టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడు నట సింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా ఎలా ఉంటుంది, అసలు ఏ కథ అనే దానిపై నందమూరి ఫ్యాన్స్ లో అప్పుడే చర్చలు కూడా మొదలయ్యాయి.

Post Published By: Vencateshg
Updated : 15 October 2024, 7:50 PM IST

Published : 
  • 15 October 2024, 7:50 PM IST

Exit mobile version