SSMB28: తిండి లేక కాకులు అరుస్తున్నాయి.. నెగెటివ్‌ రూమర్స్‌పై నాగవంశీ కౌంటర్‌!

త్రివిక్రమ్, మహేష్‌ కాంబోలో వస్తున్న మూడో సినిమా మీద ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా సినిమా ఆగిపోయిందని తెలియడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. ఏం జరుగుతోందని ఇంటర్నెట్‌లో తెగ పోస్టులు పెడుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 28 April 2023, 3:04 PM IST

Published : 
  • 28 April 2023, 3:04 PM IST

Exit mobile version