venkatesh 76 : ‘వెంకటేష్ 76 ‘ ప్రాజెక్టు వెనుక ఇంత కథ ఉందా?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తన కెరీర్‌లో తెరకెక్కిన 75వ సినిమా ‘సైంధవ్’ (Saindhav) మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్టును ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 March 2024, 10:09 AM IST

Published : 
  • 23 March 2024, 10:09 AM IST

Exit mobile version