Kalki : కల్కి’ ఫస్ట్ సాంగ్.. ఏ క్షణమైనా రావొచ్చు

సమ్మర్‌లో రావాల్సిన కల్కి (Kalki) సినిమాను ఎన్నికల నేపథ్యంలో జూన్ 27కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 June 2024, 1:45 PM IST

Published : 
  • 13 June 2024, 1:45 PM IST

Exit mobile version