స్పెషల్ క్లాసులకు జక్కన్న, బాక్సాఫీస్ ను రే** చేసినట్టే

బాహుబలి సినిమాతో తన ఫ్యూచర్ విజన్ ఏ రేంజ్ లో ఉందో క్లారిటీ ఇచ్చేసాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొట్టి తనకు తిరుగులేదని గ్రాండ్ గా ప్రూవ్ చేసాడు. ఇప్పుడు జక్కన్న సినిమా అంటే ఓ పిచ్చి జనాలకు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అంచనా కూడా వేయలేకపోతున్నారు ఫ్యాన్స్.

Post Published By: Vencateshg
Updated : 23 October 2024, 8:06 PM IST

Published : 
  • 23 October 2024, 8:06 PM IST

Exit mobile version