Janhvi Kapoor: బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ చెప్పిండు.. చెర్రీ తీసుకుండు..

ప్రస్తుతం దేవర షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేయగా అదిరిపోయింది. ఇక దేవర రిలీజ్‌కు ముందే మరో బంపర్ ఆఫర్ అందుకుంది జాన్వీ.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 3:46 PM IST

Published : 
  • 6 March 2024, 3:46 PM IST

Exit mobile version