2026 క్యాలెండర్ మొదలవ్వడమే టాలీవుడ్‌లో ఒక సరికొత్త జోష్ కనిపించింది. జనవరి నెలలో చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 20 సినిమాలు థియేటర్ల తలుపుతట్టాయి.