Jr NTR: జపాన్ సునామీలో చిక్కుకున్న ఎన్టీఆర్..! ఆందోళనలో ఫ్యాన్స్..
దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భార్య ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‌తో కలిసి జపాన్‌కు వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఐతే జపాన్‌లో పరిస్థితి భయానకంగా ఉంది.