KALKI 2898 AD: ప్రభాస్‌తో కలిసి సెట్‌లో కమల్, అమితాబ్ సందడి

చివరి పాటని కూడా ఈనెల్లోనే పూర్తి చేసి కల్కి షూటింగ్‌కి గుమ్మడి కాయకొట్టబోతున్నారు. ఇక ఈ పాటలోనే ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ డాన్స్ చేయబోతున్నారట. ఇది మాంటేజ్ సాంగ్ కాదు. రొంమాంటిక్ సాంగ్ కాదు. ఇదోరకంగా ప్రమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 15 February 2024, 5:35 PM IST

Published : 
  • 15 February 2024, 5:35 PM IST

Exit mobile version