సమ్మర్ (Summer) లో మే 9న రావాల్సిన కల్కి 2898ఏడి (Kalki 2898AD) సినిమా, జూన్ 27కి వాయిదా పడింది. కల్కి కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ లుక్ కంటే.. లేటెస్ట్ లుక్ అదిరిపోయింంది. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా నాలుగైదు గెటప్‌లలో కనిపించనున్నట్టుగా ముందు నుంచి ప్రచారంలో ఉంది.

Kalki' Nizam's deal is close.. The rights are theirs