మన తెలుగు సినిమాలు కన్నడపై ఎలా ఫోకస్ పెట్టారో… కన్నడ సినిమాలు కూడా తెలుగుపై అదే రేంజ్ లో ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి.