తండేల్’ వంటి భారీ హిట్ తర్వాత అక్కినేని నాగచైతన్య రూట్ మార్చారు. ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఒక ‘మిస్టికల్ అడ్వెంచర్’ చూపించడానికి సిద్ధమయ్యారు. అదే ‘వృషకర్మ’. సుకుమార్ రైటింగ్స్ మరియు కార్తీక్ దండు కాంబినేషన్‌లో