Aashiqui 3: ఆ హీరో రెండో ప్రేయసి, ఇప్పుడు మూడో ప్రేయసిగా మారిందా..?
ఆషికీ 2 ఒక మ్యూజికల్ మిరాకిల్. మర్చిపోలేని రొమాంటిక్ మెమొరి. అందులో అన్ని పాటలు హిట్టవ్వటం కాదు తూటాల్లా మనసులోతుల్లోకి దూసుకెళ్ళాయి. అలాంటి మూవీకి మూడో సీక్వెల్‌గా ఆషికీ 3 రాబోతోంది. ఈ మూడో జంటలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ సెలెక్ట్ అయ్యింది.