Keerthi Suresh : స్టార్ హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్..

నిన్న మొన్నటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో ఉన్న కీర్తి.. ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోంది. బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్‌ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 May 2024, 11:01 AM IST

Published : 
  • 15 May 2024, 11:01 AM IST

Exit mobile version