KGF-3: రాకీ భాయ్ వస్తున్నాడు.. కేజీఎఫ్-3 కన్ఫాం.. అధికారికంగా ప్రకటించిన హోంబలే ఫిలింస్

త్వరలోనే కేజీఎఫ్-3 కూడా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిలింస్. కేజీఎఫ్-2 రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది హోంబలే నిర్మాణ సంస్థ. ఈ వీడియోలోనే ఎండ్‌లో కేజీఎఫ్-3 గురించి అప్‌డేట్‌ ఇచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 14 April 2023, 1:20 PM IST

Published : 
  • 14 April 2023, 1:20 PM IST

Exit mobile version