Yash: ఏకంగా 20 కేజీలా.. రావణుడిగా ‘యష్‌’ షాకింగ్ డెసిషన్

కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయాణలో రావణుడిగా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రాముడిగా రణబీర్‌కపూర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది.

Post Published By: narender Thiru
Updated : 28 April 2024, 4:15 PM IST

Published : 
  • 28 April 2024, 4:15 PM IST

Exit mobile version