చిరంజీవి,జూ.ఎన్టీఆర్ ని లేవకుండా దెబ్బేసిన కొరటాల..
నా పనిలో వేలు పెడితే అలాగే ఉంటుంది. నా పని నన్ను చేసుకుని ఇవ్వండి….. ఇది కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన వార్నింగ్. ఆచార్య అట్టర్ ప్లాప్ కి కారణం చిరంజీవేనని… మన పని తనను చేసుకొని ఇవ్వలేదని ఇన్ డైరెక్ట్ గా శివ చెప్పిన మాటలు ఇవి.