‘దేవర’ (Devara) సినిమా కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడం ఒకటైతే.. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాలను నమ్మి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది.
Koratala raised expectations on Devara