సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్‌బాస్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.