Pawan Kalyan: పవన్ నోట మహేష్ డైలాగ్.. కుర్చీ మడత పెట్టి డైలాగ్.. పవన్ చెబితే..

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో ఆ డైలాగ్ ఎంతగానో వైరల్ అయింది. తాజా ఆంధ్ర ఎన్నికల కారణంగా, ఈ డైలాగ్‌ను ఇప్పటికే చంద్రబాబు నాయుడు, సీఎం జగన్, నారా లోకేష్ తమ ప్రసంగాలలో పంచ్ డైలాగ్ లాగా ఉపయోగించారు.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 4:25 PM IST

Published : 
  • 21 February 2024, 4:25 PM IST

Exit mobile version