Kurchi Madathapetti song: కుర్చీ మడతపెట్టి పాటకు యమ క్రేజ్‌.. 200 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌

ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటి వరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీంతో ఈ సాంగ్‌ పెద్ద మైల్‌ స్టోన్‌ని రీచ్‌ అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 20 April 2024, 5:50 PM IST

Published : 
  • 20 April 2024, 5:50 PM IST

Exit mobile version