Vijay : విజయ్ లాస్ట్ మూవీపై లేటెస్ట్ బజ్

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్‌కు (Vijay Dhalapathy) ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ స్టార్‌ హీరో (Star Hero) త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా (68th Movie) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest Of All Time) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 April 2024, 10:32 AM IST

Published : 
  • 3 April 2024, 10:32 AM IST

Exit mobile version