Lokesh Kanagaraj: ఇద్దరు బడా స్టార్ల చాప్టర్ క్లోజ్ చేస్తానంటున్న దర్శకుడు
లియో తర్వాత లోకేష్ సడన్‌గా రజినీకాంత్ మూవీ ప్లాన్ చేయటానికి రీజన్.. తన లాస్ట్ మూవీ అదిరిపోయేలా ఉండాలనేది సూపర్ స్టార్ రజినీ కోరిక. అలా తెరకెక్కబోతున్న ఈప్రాజెక్ట్‌కి, తన గత చిత్రాల సినిమాటిక్ యూనివర్స్‌కి ఎలాంటి లింక్ లేదన్నాడు లోకేష్.