LEO : “LCU” భాగంలోనే లియో.. “లియో” తో క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్..

ఇక ఈ రోజు విడుదలైన సినిమాలో మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. చిత్రం గురించి మాట్లాడుకుంటే .. ఇంతవరకు ఏ దర్శకుడు చేయని సాహసం మొదటిసారిగా హాలీవుడ్ లాంటి సిని ఇండస్టీలో తప్పు భారత్ దేశంలో ఎప్పుడు లేని విధంగా.. ఎవరు తీయని విధంగా లోకేష‌ కనక రాజు సినిమాలు తీస్తున్నారు అని చెప్పవచ్చు. లోకేష్ కనకరాజు తన మైండ్ లో ఓ లక్ష్యం పెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు.. అదే LCU.  ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో ఈ మూడు సినిమాలు కూడా ఎల్ సీయూ లో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 October 2023, 5:13 PM IST

Published : 
  • 19 October 2023, 5:13 PM IST

Exit mobile version