పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) బాహుబలి (Baahubali) తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక.. రీసెంట్‌గా సలార్ బ్లాక్ బస్టర్ హిట్‌తో ప్రభాస్ కటౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. ఇక.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గ్రాఫ్ స్కై హైగా దూసుకుపోయింది.

Lokesh Kanagaraj fix with Prabhas..!