పుష్ప 2 వల్ల సంధ్యా థియేటర్ లో ఓ నిండు ప్రాణం పోయింది. తొక్కిసలాటే కారనం కావొచ్చు…నిర్లక్షమే ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు. ఐతే బన్నీ నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి.