దేవర సునామీ తర్వాత వచ్చి… ఫస్ట్ హిట్ నిజంగా షాకింగ్…
కల్కీ నడుస్తున్నంత సేపు సౌత్, నార్త్ లో మరో మూవీ చర్చే లేదు. అలానే దేవర దండయాత్ర కొనసాగుతున్నంత సేపు, పాన్ ఇండియా లెవల్లో మరో సినిమా గురించి డిస్కర్షనే రాలేదు. ఒక వేల ఏదైనా మూవీ విడుదలైతే, ఫ్లాప్ అవటమో, డిజాస్టరని తేలటమో జరిగేవి…