Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌కు కోర్టు మొట్టికాయలు.. లక్షరూపాయల జరిమానా..

త్రిషతో తనకు రేప్ సీన్ లేనందుకు బాధపడుతున్నా అని సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. దాంతో చాలా మంది మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై మండిపడ్డారు. త్రిష కూడా అతనితో ఇంకెప్పుడూ పని చేయను అని తేల్చి చెప్పేసింది.

Post Published By: narender Thiru
Updated : 22 December 2023, 7:08 PM IST

Published : 
  • 22 December 2023, 7:08 PM IST

Exit mobile version