Mahesh Babu: మహేష్‌తో జక్కన్న మరో బాహుబలి.. రెండు పార్టులంటూ ట్విస్ట్
రెండు పార్ట్‌లుగా సినిమా అంటే ఖచ్చితంగా చాలా లేట్ అవుతుంది. ఈ కారణంగానే మహేష్ ఏకంగా నాలుగు సంవత్సరాలు రాజమౌళి సినిమాకు కేటాయించాడు. బాహుబలితో వండర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ మళ్లీ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.