MAHESH BABU: మహేశ్ బాబు, రణ్‌బీర్‌కు ట్రైనింగ్ అవసరమా?

1500 కోట్లతో మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో రాముడి పాత్ర కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట రణ్‌బీర్ కపూర్. అసలు నాన్ వెజ్ తినకుండా, ఆల్కహాల్, సిగరెట్ లాంటి వాటి జోలికి పోకుండా, విలు విద్య నేర్చుకునే పనిలో పడ్డాడు రణ్‌బీర్ కపూర్.

Post Published By: narender Thiru
Updated : 8 February 2024, 7:44 PM IST

Published : 
  • 8 February 2024, 7:44 PM IST

Exit mobile version