SSMB 29: నీకెంత..? నాకెంత..? లెక్కలు వేసుకుంటున్నారు..

ఈ పంపకాలు ఎప్పుడో జరిగాయి. కాని కొత్తగా లెక్కల్ని ఈ వారమే మాట్లాడుకుంటున్నారట. ఆ లెక్కల ప్రకారం, కొన్ని ఏరియా రైట్స్‌ని దర్శకుడు, హీరోకి కూడా నిర్మాత రాసివ్వటం, ప్రాఫిట్‌లో షేర్ ఇవ్వడం వంటి డాక్యుమెంటేషన్ ఈ వారమే పూర్తి కానుంది.

Post Published By: narender Thiru
Updated : 1 March 2024, 4:47 PM IST

Published : 
  • 1 March 2024, 4:47 PM IST

Exit mobile version