Mahesh – Koratala: కొరటాల శివ వెంట పడుతున్న మహేష్ ఫ్యాన్స్‌

వాళ్లు డిమాండ్‌ చేసేది సినిమా రీరిలీజ్‌ కాదు. కొత్త ప్రాజెక్ట్‌ నుంచి అప్డేట్‌ కూడా కాదు. ఎప్పుడో కంప్లీట్‌ అయిపోయిన సినిమా నుంచి ఓ ఫైట్‌ సీన్‌. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ ఫైట్‌ నిజానికి సినిమాలో లేదు.

Post Published By: Raju Cln
Updated : 9 March 2023, 5:25 PM IST

Published : 
  • 9 March 2023, 5:25 PM IST

Exit mobile version