నటసింహం నోరు మూయించటం..? దర్శకుడి తప్పు..!
నటసింహం బాలయ్య నోరు విప్పితే, మాటలే తూటాలు.. నిజం చెప్పాలంటే, డైలాగ్ డెలివరిలో బాలయ్య రూటే సెపరేటు… తన కంటం, మాటల తూటాలు పేల్చే విదానం, రెండూ తనకి పెద్ద బలాలు… అలాంటి స్ట్రెంథ్ నే లేపేస్తున్నాడు డైరెక్టర్ కొరటలా శివ.