Mahesh Babu: డైలమాలో పడ్డ #SSMB28.. టెన్షన్‌ పడుతున్న మహేష్‌ ఫ్యాన్స్‌..

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్డున్న సినిమా SSMB28. ఈ సినిమా మీద ఫ్యాన్స్‌ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కాదు. ఎందుకంటే త్రివిక్రమ్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌కు మంచి పేరుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు నిజానికి థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు. కానీ ఆడియన్స్‌లో మాత్రం ఈ సినిమాలకు మంచి క్రేజ్‌ వచ్చింది.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 5:26 PM IST

Published : 
  • 13 May 2023, 5:26 PM IST

Exit mobile version