Mahesh Babu: అంతరిక్షానికి తాకిన మహేష్ క్రేజ్.. అరుదైన నక్షత్రానికి సూపర్‌స్టార్ పేరు
ఇటు సోషల్ మీడియాలో, అటు ఆఫ్‌లైన్‌లో మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అనిపించే అద్భుత సంఘటన జరిగింది. మహేష్ బాబు కోసం ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ బర్త్ డే గిఫ్ట్ అందించారు.