SSMB28: గుంటూరు కారంలో వరంగల్ పౌరుషం..? ఫిక్స్ అయ్యాక కంగారు..?

ఆ మధ్య యంగ్ హీరో రామ్ ఒంగోలు గిత్త అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. కథంతా మిర్చి యార్డ్ చుట్టూనే తిరుగుతుంది. విచిత్రం ఏంటంటే అదే కథని త్రివిక్రమ్ తన స్టైల్లో లిఫ్ట్ చేశాడట.

Post Published By: narender Thiru
Updated : 27 May 2023, 6:09 PM IST

Published : 
  • 27 May 2023, 6:09 PM IST

Exit mobile version