మహేష్ బాబు, త్రివిక్రం కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద ఫ్యాన్స్ ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు థియేటర్స్‌లో యావరేజ్‌గా నిలిచాయి.

Trivikram and Mahesh babu Combo