మహేష్ బాబు (Mahesh Babu) తో నా నెక్స్ట్ సినిమా చేస్తున్నానని చెబుతునే ఉన్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్‌గా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ (RRR) స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లగా.. అక్కడ కూడా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని చెప్పాడు.

Mahesh Babu's box office hunt begins...