మహేష్ తో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నాడా…? ఇదేం టార్చర్ జక్కన్న…?
దీనెమ్మ రాజమౌళి తో సినిమా అంటే చేసే హీరోల కంటే వాళ్ళ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు ఉండదు. తన సినిమా కోసం ఏళ్ళకు ఏళ్ళు తినేసే జక్కన్న… ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నాళ్ళు సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు.