ఇటీవలే న్యూజిలాండ్‌లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కన్నప్ప’లో మహాశివునిగా అతిథి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తుండగా.. పార్వతి పాత్రలో నటించబోయేది ఎవరన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.