ఎప్పుడూ వార్తల్లో ఉండే టాలీవుడ్ సెలబ్రిటీల్లో సమంత టాప్‌లో ఉంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలు అయినా.. విభేదించిన తీరు అయినా.. ప్రతీసారి హాట్‌టాపిక్‌గానే ఉంటుంది సమంత. నాగ చైతన్యనను పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిరోజులకే బంధానికి బ్రేక్ చెప్పింది సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ సోలో లైఫ్ సాగిస్తోంది.

Married again.. Samantha Clarity