Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి దండయాత్రలు ఊహాతీతమేనా?

గ్లామర్, పెర్ఫామెన్స్ ఇలా అన్నీ ఉన్నా హీరోకి ఆమ్లెట్లు, సోడాలిచ్చే పాత్ర చేసిందేంటా అన్నారు. ఆ కష్టం ఊరికే పోలేదు. ప్రభాస్ మూవీలో ఆఫర్ పట్టుకునేలా చేసింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రెబల్ స్టార్ చేయబోయే మూవీలో మీనాక్షి కన్ఫామ్ అయ్యిందట.

Post Published By: narender Thiru
Updated : 8 April 2024, 5:51 PM IST

Published : 
  • 8 April 2024, 5:51 PM IST

Exit mobile version