పాన్ ఇండియా హీరో అంటే పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ మెట్టెక్కితే సరిపోదు. వెయ్యికోట్ల వరద తేవాలి.. కనీసం నార్త్ ఇండియాలో 350 కోట్ల పైనే వసూళ్లతో పాటు మాస్ పూనకాలు తెప్పించాలి… అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. బాహుబలి తర్వాత, సాహో నార్త్ ని షేక్ చేసింది.
