మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓ వైపు గేమ్ చేంజర్ మరో వైపు విశ్వంభర ప్రాజెక్ట్స్ ఊపెస్తుంటే.. చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ ను షేక్ చేసేస్తున్నాయి. దాదాపు ఏడు పదులో వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఫోకస్ చేయడం… పాన్ ఇండియా లెవెల్ లో భారీ హీట్ లు కొట్టాలి అని పట్టుదలగా ఉండటం చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు.
